Saturday, April 4, 2026

మహబూబాబాద్ జిల్లాలోని విద్యారంగ సమస్యలను గాలికి వదిలేసిన ఎమ్మెల్యేలు

- Advertisment -

నేటి వారధి న్యూస్
అసెంబ్లీ సమావేశాలలో జిల్లాలోని విద్యారంగా సమస్యలపై, స్పందించని జిల్లాలోని ఎమ్మెల్యేలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం ‌నుండి ఎమ్మెల్యేలు నిధులను తీసుకురావాలి
ఈ కార్యక్రమంలో
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంధసిరి జ్యోతి బసు, పట్ల మధు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బానోత్ సింహాద్రి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పవన్, రాకేష్ జిల్లా నాయకులు వీరేందర్, ఆకాష్ ,సురేష్ ,వంశీ మహేష్ పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -