Saturday, April 4, 2026

మహా శివరాత్రి సందర్బంగా తీర్ధలా జాతరకు వచ్చే భక్తులకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ వారి సూచనలు

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఖమ్మం పట్టణం వైపు నుంచి వచ్చే వాహనాలు వయా దానవాయిగూడెం, రామన్నపేట, కామాంచికల్ మీదుగా వచ్చి కామాంచికల్ మున్నేరు వాగు బ్రిడ్జ్ రోడ్డు కి ఇరువైపుల సూచించిన పార్కింగ్ లో ఆర్టీసీ బస్సులు మీనహ ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పార్కింగ్ చేసుకోగలరు. ట్రాక్టర్లు, లారీలు కామంచికల్, పాటివారి గూడెం నుండి జాన్బాద్ తండా వెళ్లే దారిలొ వెళ్లి కామంచికల్ బ్రిడ్జి దగ్గర పార్కింగ్ ప్రాంతాలలో వాహనాలు పార్కింగ్ చేయాలి.డోర్నకల్, పాపటిపల్లి మీదుగా వచ్చు వాహనాలు కామాంచికల్ గ్రామానికి ముందు చెరువు వద్ద కుడి వైపు ఉన్న జామయిల్ తోట నందు గల పార్కింగ్ నందు వాహనాలు నిలుపగలరు.మద్దివారిగూడెం, మంగళగూడెం వైపు నుంచి వచ్చు వాహనాలకు తీర్దాల గ్రామ ప్రవేశం నందు వాహనాలు నిలుపుకోగలరు.కురవి, ములకలపల్లి వైపు నుండి తీర్దాల జాతరలకు వచ్చు భక్తుల వాహనాలు అయిన ఆటో లు, ట్రాక్టర్లు వయా యంవి పాలెం, గుండాల తండా మీదుగా తీర్దాలకు చేరుకోగలరు.ఖమ్మం రూరల్ నుండి వచ్చు ద్విచక్ర వాహనాలు మరియు కార్లు వయా పల్లెగూడెం, గోళ్ళపాడు మీదుగా ఆకేరు బ్రిడ్ వరకు ఈ కార్యక్రమంలో సిఐ రాజు ఎస్సైలు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -