Thursday, April 2, 2026

మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్..

- Advertisment -

నేటి వారధి తెలుగు దినపత్రిక ప్రతినిధి
హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలోని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీ+4 భవనాన్ని GHMC అధికారులు సోమవారం సీజ్ చేశారు. 2017 నుంచి పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలు (రాయితీతో సహా రూ.82,91,822) కట్టని కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జయలలితకు సంబంధించిన వ్యక్తులకు నోటీసులిచ్చారు అయినప్పటికీ వారు స్పందించకపోవడంతో జీహెచ్‌ఎంసీ భవనాన్ని సీజ్‌ చేసింది

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -