నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం:39 వ డివిజన్ లో ఇమామ్ గారి యూత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ముగ్గుల పోటీలు జరిగింది ముగ్గులు పోటీలకు హాజరు అయిన రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖలో మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాలతో పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా క్యాంప్ కార్యాలయం ఇన్చార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి నాదెండ్ల దీపక్ చౌదరి ఒట్టి కొమ్ము శ్రీనివాస్ రెడ్డి టెలికాం డైరెక్టర్ ఇమామ్ ఉమ్మినేని కృష్ణ హారిక నాయుడు కొర్లపాటి అన్నపూర్ణ గన్నోజు గోవిందమ్మ ఝాన్సీ విప్లవం నాగేశ్వరరావు ఫయాజ్ ఇర్ఫాన్ నరసింహారావు వాజిద్ కాజు ఖాదర్ ఈ కార్యక్రమానికి 39 వ డివిజన్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు
ముగ్గుల పోటీల బహుమతుల ప్రధానోత్సవం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

