Friday, April 3, 2026

మూడు యుద్ధనౌకలు ప్రారంభించిన ప్రధాని మోదీ

- Advertisment -

నేటివారధి న్యూస్
భారత నావికాదళానికి చెందిన మూడు అధునాతన యుద్ధనౌకలు.. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్లను ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం చేశారు. ఈ యుద్ధనౌకల రాకతో నేవీ బలం పెరుగుతుంది. దేశ చరిత్రలో ఒకేసారి మూడు యుద్ధ నౌకలను ప్రారంభించడం ఇదే తొలిసారి.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -