నేటి వారధి న్యూస్ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలకడ మండలం గుడి బండ గ్రామం సొక్కాని వారి పల్లి కి చెందిన సూరి లత కుమారుడు వెంకటరత్నం బుధవారం గుర్రంకొండ మండలంలోని చెర్లోపల్లి క్రాస్ వద్ద ఓ క్వారీలో తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళగా ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది రెండు రోజులుగా మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టిన గజ ఈతగాళ్లు సమాచారం తెలుసుకున్న పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా కలెక్టర్ చమకూరి, శ్రీధర్ డిఆర్ఓ తో మాట్లాడి NDRF బృందాన్ని రప్పించి వెంటనే మృతదేహాన్ని బయటకు తీయాల్సిందిగా ఆయన ఆదేశాలు ఇవ్వడంతో రంగంలో దిగనున్న ఉన్నతాధికారులు మృతదేహం కోసం జల్లెడ పట్టారు.విద్యార్థి వెంకటరత్నం మృతి బాధాకర మంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.
మృతదేహాన్ని వెంటనే వెలికి తీయండి MLA నల్లారి. కిషోర్ కుమార్ రెడ్డి
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

