Saturday, April 4, 2026

యూరియా కోసం వచ్చిన రైతులకు తీవ్ర అవమానం

- Advertisment -

నేటి వారధి న్యూస్( ప్రతినిధి)
మహబూబాద్ జిల్లా,డోర్నకల్ నియోజకవర్గం,మరిపెడ మండల కేంద్రంలో.యూరియా ఇస్తామని చెప్పి రైతుల దగ్గర ఆధార్,పట్టాదారు పాస్ పుస్తకాల జిరాక్సులు తీసుకున్న అధికారులు యూరియా ఇవ్వకుండా తీసుకున్న జిరాక్సులను చిత్తు కాగితాల్లాగా బయట పడేసిన సొసైటీ అధికారులు చేసేదేమీలేక అధికారులు నిర్లక్ష్యంగా బయట పడేసిన కాగితాల్లో తమ జిరాక్స్ కాపీలను వెతుక్కుంటున్న రైతులు.యూరియా ఇవ్వకుండా,తీసుకున్న జిరాక్సులను బయట పడేసి రైతులను అవమానపరుస్తారా అంటూ తీవ్ర ఆగ్రహవేశాలతో రగిలిపోతున్న రైతులు….
అధికారుల నిర్లక్ష్యంపై మండి పడుతున్న రైతులు,బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్….

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -