ఖమ్మం రూరల్ మండలంలోని మంగళ గూడెం గ్రామంలో అధికారులను నిలదీసిన లబ్ధిదారులు కనీసం ఇల్లు లేనటువంటి వారికి కాకుండా ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు ఎంత కాలం నుంచి ఎదురుచూస్తున్న కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు అంటూ మహిళలు అధికారులు నిలదీశారు
రసాభాసగా జరిగిన గ్రామసభ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

