నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు వర్షం ప్రభావితం వల్ల వచ్చే వ్యాధుల పట్ల విద్యార్థులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బాలల హక్కుల ప్రజా వేదిక నుండి విన్నపం చేస్తున్నాం విద్యార్థులకు దోమతెరలు దుప్పట్లు అందించాలని ఆయన కోరారు రాష్ట్రంలో ఉన్న వసతి గృహాలకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు వసతి గృహంలో పరిశుభ్రంగా ఉంచేందుకు బీజింగ్ పౌడర్ అందించాలని ఆయన అన్నారు స్థానిక శాసనసభ్యులు జిల్లా అధికారులు వసతి గృహాలు తనిఖీ చేయాలని ఆయన కోరారు వర్షం దుష్ట విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు వసతి గృహము పరిశుభ్రంగా ఉంచాలని చుట్టూ ఉన్న గడ్డిని తొలగించాలని తగు జాగ్రత్త తీసుకోవాలని ఆయన కోరారు విద్యార్థులకు అందించే కూరగాయలు పప్పు దినుసులు శుభ్రంగా ఉండాలని వారన్నారు విద్యార్థులు భోజనం చేసిన తర్వాత గోరొచ్చే నీటిని అందించాలని ఆయన కోరారు బాలల హక్కుల ప్రజా వేదిక నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వసతి గృహాలను ఈనెల 21 నుండి సందర్శిస్తున్నట్టు వసతి గృహాల్లో ఉన్న సమస్యలను విద్యార్థుల ద్వారా తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి బాలల హక్కుల ప్రజా వేదిక నుండి వినతి పత్రం ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

