Friday, April 3, 2026

రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఏఈఓ లు…

- Advertisment -

భద్రాద్రి కొత్తగూడెం.

మణుగూరు మండలం.గుట్ట మల్లారం లో,ని రైతు వేదిక లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు.

ఈ సందర్భంగా ఎఈవో లు మాట్లాడుతూ ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -