నేటి వారధి న్యూస్
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: మంత్రి తుమ్మల
తెలంగాణ : భూమికి, విత్తనానికి మధ్య ఎలాంటి బంధం ఉందో రైతులతో కాంగ్రెస్ పార్టీకి అలాంటి బంధమే ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘రైతు బాగుంటేనే రాష్ట్ర బాగుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వసిస్తుంది. రాష్ట్ర బడ్జెట్లో రూ.72 వేల కోట్ల నిధులు వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయించాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు పడిన ఇబ్బందులు గమనించాం. వారి కన్నీరు తుడవడమే లక్ష్యంగా అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేశాం’ అని తుమ్మల చెప్పారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: మంత్రి తుమ్మల
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

