Saturday, April 4, 2026

రైతు రుణమాఫీ హామీని అమలు చేయాలంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

- Advertisment -

నేటి వారధి న్యూస్
రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని, రూ. 2 లక్షల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -