గాంధీ ఆసుపత్రి దుస్థితి గురించి వాట్సప్ గ్రూపులో పోస్ట్ పంపిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
హైదరాబాద్–వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ వెంకటేశ్వర కాలనీలో తుర్కయంజాల్” అనే వాట్సప్ గ్రూపులో “గాంధీ ఆసుపత్రిలో నీళ్లు లేవు, ఆపరేషన్లు బంద్ చేశారు..సిగ్గు సిగ్గు రేవంత్” అనే పోస్ట్ పంపిన మురళీధర్ రెడ్డి(44)ఇది గమనించి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కార్యకర్త.దీంతో దర్యాప్తు చేసి మురళీధర్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

