Friday, April 3, 2026

వాహనదారులను ఇబ్బంది పెడుతున్న వ్యాపారస్తులు

- Advertisment -

నేటి వారధి న్యూస్
ద్వారక తిరుమల రహదారిపై వ్యాపారస్తులు వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారు వారి యొక్క సరుకుదింపుకోవడం కోసం వాహనాలను వన్వేపై ఉంచడం వలన వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు మరియు ఆ వాహనాలు అడ్డుగా ఉండటం వల్ల వాహనాలు రాకపోకలు జరగకపోవడం వల్ల వారి యొక్క విలువైన సమయం వృధా అవుతుంది. మరియు నిరంతరం అక్కడ ట్రాఫిక్ నిలువ వేయబడుతుంది అలాగే శనివారం ఆదివారం వచ్చినప్పుడు కూడా అక్కడ ట్రాఫిక్ నిరంతరం వన్ వ్యాన్ బోర్డు పెట్టిన వాహనదారులు పట్టించుకోకుండా నిరంతరం వాహనాలు వెళ్లి ట్రాఫిక్ జామ్ అవుతుంది కనీసం శనివారం ఆదివారం అయినా అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండాలని ప్రజలు కోరుతున్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -