Friday, April 3, 2026

వినాయకుని సన్నిధిలో మహిళలు ఘనంగా కుంకుమ అర్పణ కార్యక్రమం.

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
5/9/2025
కురవి మండలకేంద్రంలోని వినాయక చవితి నవరాత్రులు పురస్కరించుకొని రెండో వార్డ్ లోని గత 15 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుందన్నారు. వినాయకుని చవితి ముగించుకొని గురువారం మండలలోని రెండో వార్డ్ కొత్తగూడెం కాలనీలో మహిళలు కుంకుమ అర్పణ పూజను భక్తిశ్రద్ధలతోని వినాయకుని పూజించుకొని ఘనంగా జరుపుకున్నారన్నారు. మాజీ వార్డు సభ్యులు బానోతు లక్ష్మణ్ నాయక్, సామాజికవేత్త భాను ప్రకాష్ నాయక్,మండల్లోజ్ వీరభద్ర ప్రసాద్,మండల్లోజ్ చారి, ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు పూజాలు ప్రతి సంవత్సరం మా కాలనీ పెద్దలు మహిళలు విజయవంతం చేస్తున్నారా అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాలోత్ వీరన్న,జక్కుల చంటి,కోనేంటి శ్రీను, బానోత్ శంకర్,కొండా వెంకన్న,మంచబోయిన నరసింహ్మా,కొంనేటి సాయి, పరిపూర్ణ చారి,పూజ కార్యక్రమం లో మహిళ లు పార్వతి,మంగమ్మ,ఉమా, అఖిల,పవని,సరమ్మ,దేవి, శ్రావణి,నవ్య,రాణి,కళ, రవళి,సంమత, తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -