జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా కుప్పకూలిన విమానం ప్రమాదంలో విమానంలో ఉన్న ఆరుగురు మృతి చెందినట్లు నిర్ధారించిన డీజీసీఏ
నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది.బుధవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(66) ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది (Aircraft Crash in Maharashtra). ఈ దుర్ఘటనలో ఆయనతో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

