Friday, April 3, 2026

వైయస్ షర్మిల  జన్మదిన వేడుకలు

- Advertisment -

నేటి వారధి ప్రతినిధి

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం కాంగ్రెస్ కార్యాలయం వద్ద శ్రీమతి YSషర్మిల రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినాము, కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి తొలి మహిళ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల రెడ్డి గారి నీ చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు మరియు యువతకి ఉద్యోగ అవకాశాలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని కొనియాడారు.
మేడవరపు భద్రందొర అధ్యక్షులు నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కారంకి వెంకటేశ్వరరావు చిన్నం మురళీకృష్ణ హుస్సేన్ జహా కాసిం జీవివి సత్యనారాయణ వరప్రసాద్ శారద దేవి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -