Friday, April 3, 2026

వ్యభిచార గృహంపై పోలీసులు దాడి.

- Advertisment -

 ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులు పోలీసులు అదుపులోకి.

నేటి వారధి న్యూస్( ప్రతినిధి)
తిరుపతి తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మావతి నగర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం. వ్యభిచార గృహంపై పోలీసులు దాడి.
జ్యోతి అనే మహిళ బయట నుండి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేల్చివేసిన పోలీసులు.
పట్టుబడ్డ ముగ్గురు మహిళలను హోం కు తరలింపు. ఆర్గనైజర్ జ్యోతి కోసం గాలింపు.ముగ్గురు విటులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ వెల్లడించారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -