నేటి వారధి న్యూస్
ఖమ్మం జిల్లాలోని తీర్థాల సంగమేశ్వర స్వామి జాతరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు సర్వం సిద్ధం చేశారు రెవెన్యూ అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూన్నేరులో ప్రమాదం స్థలాలను వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు ప్రత్యేక ఉచిత దర్శనం కోసం క్యూ లైన్లో ఏర్పాటు చేశారు జాతరను ద్విజయంగా చేసేందుకు నాలుగు దిక్కుల నుంచి మార్గాలను ఏర్పాటు చేశారు ఖమ్మం నుండి దానవాయిగూడెం మీద కామంచికల్ నుంచి జాతర వరకు బస్సు రూట్ ఏర్పాటు చేశారు అర్ధరాత్రి నుంచి అభిషేకాలతో జాతర ప్రారంభం కానున్నాయి జాతరకు పోలీసులు
ఏ సి పి ఇద్దరు సీఐలు ఆరుగురు ఎస్సైలు 17 మంది 250 మంది సిబ్బంది పాల్గొన్నారు

