Friday, April 3, 2026

సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు యువజన అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ రూపొందించిన స్వామి వివేకనంద 163 వ జయంతి

- Advertisment -

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సంకల్ప యువ పురస్కారం పోస్టర్ ఆవిష్కరణ చేసిన శ్రీశ్రీశ్రీ పరబ్రహ్మానందగిరి స్వాములవారు

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
కరీంనగర్ నగరంలో శ్రీ పరంధామ ఆశ్రమం శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయం స్థాపికులు శ్రీ పంచముఖ హనుమాన్ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ పరబ్రహ్మనందగిరి స్వాములవారు సంకల్ప సచ్చంధ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు యువజన అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ రూపొందించిన పోస్టర్ స్వామి వివేకనంద 163జయంతి నేతాజీ సుభాష్ చంద్రబోస్129 జయంతి సందర్భంగా సంకల్ప యువ పురస్కార్ అవార్డు అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమం రవీంద్రభారతిలో ఏర్పాటు చేస్తున్న సంబంధించిన పోస్టర్ సంస్థాపకులు శ్రీ పంచముఖ హనుమాన్ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ పరబ్రహ్మనందగిరి స్వాముల వారి చేతుల మీదుగా అవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పరబ్రహ్మనందగిరి స్వాముల వారు మాట్లాడుతూ భారతీయ భక్తులారా హిందూ ధర్మ రక్షకులారా సనాతనమైన ఋషి సంప్రదాయ వ్యక్తులారా మన భారతీయ సంస్కృతిని ఋషి సంప్రదాయాన్ని 163 సంవత్సరాల ముందే మన దేశ ఉన్నతిని సర్వజన సహాతృత్వాన్ని సర్వభూత దయను సర్వ మానవాళి సమ భావనను మన ఋషి సంప్రదాయాన్ని చికాగోలో శ్రీశ్రీశ్రీ వివేకానంద స్వాములవారు చెప్పినటువంటి ఘనత మన వివేకానంద స్వాముల వారికి దక్కింది ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ కులము ఏ ప్రాంతము ఏ వయసు అనుకోకుండా అందరూ కూడా ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని ఆ పద్ధతిలో మనుషులుగా మారినప్పుడు పరిశుద్ధుని మనుషుల్లోకి రా మనిషిత్వంలోకి రావాలి మనుషులు మరి భక్తులుగా మారాలి భక్తులు జ్ఞానులుగా మారాలి జ్ఞానులు మళ్లీ భగవంతుడు లో లీనమైనప్పుడు మానవ జన్మకు సార్థకత వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని వివేకానంద స్వామి వారు చికాకు మన దేశ సాంప్రదాయాలను తెలిపారు మా భారతీయ దేశంలో మన సనాతన హిందూ ధర్మములో ఋషి సంప్రదాయంలో అప్పుడు 130 కోట్ల దేవతలు ఉన్నారు ఒక్కొక్క ముందే ముందే మతిర్ భిన్న దివ్య జి వేరు చేరిపిన అని చెప్పినట్టుగా అందరిని ఒక్కొక్కరికి ఒక్కొక దేవుడిగా అప్పుడు ఆరాధింపబడినారు అందుకని అందరిలో ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడు అని చాటి చెప్పినటువంటి దేశము ఆ ధర్మం ఏదైనా ఉంది అంటే కేవలం హిందూ ధర్మం మాత్రమే అది భారతదేశ మాత్రమే అలాంటి భారతదేశం నుండి మన సన్యాస సింహముగా చికాకు నగరముకు వెళ్లి వివేకానంద స్వాములవారి 163 సంవత్సరాలు ముందే మన ఘనతను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు వారి స్ఫూర్తితో ఇప్పుడు ఉన్న యువత అంతా కూడా తప్పుదారి పట్టకుండా మన దేశ ధర్మ రక్షణ మన ధర్మ నీరతి మన సనాతనమైన ఋషి సంప్రదాయం వాళ్ళమే మనమందరం కూడా ఏ కులానికి అయినా కూడా అందరికీ మన మూలం ఋషులే కనుక మన ఋషి సంప్రదాయాన్ని పాటించుకుంటూ మన దేశాన్ని రక్షించే అటువంటి బాధ్యత మన ధర్మాన్ని రచించినటువంటి బాధ్యత యువత పైన ఉండాలి మరి మనది సనాతన హిందూ ధర్మం అని మర్చిపోకూడదు నేను హిందువుని మర్చిపోకుండా ఈ భారతదేశాన్ని భారత సనాతన హిందూ ధర్మాన్ని నేను రక్షిస్తాను అనే కంకణదారుడై పరిపాలించినప్పుడు మన దేశం మళ్ళీ రామరాజ్యం కాబోతుంది అందరికి ప్రేమగా ఆశీర్వదిస్తూ అభినందిస్తూ వివేకానంద జయంతి వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఈనెల 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతిలో సంకల్ప యువ పురస్కారం రాష్ట్రస్థాయిలో అవార్డులు యువజన సంఘాలకు మహిళా సంఘాలకు ప్రదానం చేస్తున్నట్టు ఆయన తెలిపారు స్వామి వివేకనంద భారత దేశ ఐకాన్ ని కొనియాడారు యువత మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలని పేర్కొన్నారు లెండి మేలుకోలండి గమ్యం చేరేవంతవరకు విస్మరించకండి అని సూక్తిని చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానందుని అని ఆయన అన్నారు నేటి యువత దేశం నాకేమిచ్చింది కాదు దేశానికి నేనేం చేస్తుంది తపన ఉండాలని ఆయన పేర్కొన్నారు ఈ పోస్టర్ ఆవిష్కరణ
ఈ కార్యక్రమంలో సంకల్ప సంస్థ సభ్యులు ఎగ్గిడి వేణు కేశపోయిన రమా ఈర్ల స్వాతి సంకల్ప సంస్థ సభ్యులు యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -