నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం రూరల్: మండలం మంగ ళ గూడెం గ్రామంలో సీఎం కప్ మంగళ గూడెం క్లస్టర్లో ఆటల పోటీలను సర్పంచ్ మేకల సత్యనారాయణ పోలేపల్లి సర్పంచ్ బత్తిని మహేష్ లు ప్రారంభించారు
మంగళ గూడెం తీరుదాల గొల్లపాడు పోలేపల్లి పల్లెగూడెం మద్దివారిగూడెం పోలిశెట్టి గూడెం తదితరగ్రామపంచాయతీల నుండి క్రీడాకారులు కబడ్డీ వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెంబర్ కన్వీనర్ మంగళ గూడెం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్ ఉప సర్పంచ్ కన్నేటి అనిల్ సెక్రెటరీ సంపత్ భాస్కరరావు వేణు పిడి కిస్తూ తదితరులు పాల్గొన్నారు ఆనందోత్సవాలతో క్రీడాకారులు క్రీడల పోటీల్లో పాల్గొన్నారు
సీఎం కప్ మంగళ గూడెం క్లస్టర్ క్రీడల పోటీలు ప్రారంభం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

