నేటి వారధి న్యూస్
ఒంటరిగా ఉన్నట్లు నటిస్తూ వాహనదారులను లిఫ్ట్ అడిగి పర్సు, ఫోన్ కొట్టేస్తున్న కిలేడీలు దొరికితే వేధింపుల కేసు పెడుతామని బెదిరిస్తున్న కొందరు.. మరి కొందరేమో చాటింగ్ పేరిట దగ్గరై చివరకు బ్లాక్మెయిల్ చేస్తున్న కిలేడీలు
పోలీసులను సైతం వదలకుండా సికింద్రాబాద్లో ఓ కానిస్టేబుల్ నుంచి రూ.లక్ష కొట్టేసిన యువతి మరొకరిని మోసం చేయబోయి పోలీసుల వలకు చిక్కిన యువతి ఇక పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
హైదరాబాద్లో లేడీ కిలతో జాగ్రత్త
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

