Friday, April 3, 2026

7వార్డు నీళ్ల ట్యాంకు కాలనీ ఘనంగా గణపతి ఉత్సవాలు.

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని వినాయక చవితి నవరాత్రులు ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఏడో వార్డు నీల ట్యాంకు ఖమ్మం రోడ్డు సమీపంలో త్రిశూల్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సోమవారం మండపం దగ్గర అన్నదాన ప్రసాద దాత జర్నలిస్ట్ ఆమెడ నాగరాజు కుటుంబ సభ్యుల సహకారంతో అన్న ప్రసాదం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో వినాయక స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారుఅదేవిధంగా భక్తులు గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం కార్యక్రమం విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మామిడి నవీన్,రచ్చ అనిల్ చేన్నబోయిన రవి చేన్నబోయిన వీరేందర్, పాశం వినోద్, విద్యాసాగర, చేన్నబోయిన చింటూ, చెన్నబోయిన రవీందర్,అల్లి వీరన్న, అప్పాల పునేష్, మామిడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -