Friday, April 3, 2026

772 సర్వే గల ప్రభుత్వ భూమిని స్వాధీన చేసుకున్న రెవిన్యూ అధికారులు: పోలిశెట్టి గూడెం 

- Advertisment -

నేటి వారధి న్యూస్
గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న అక్రమ దారులు
దొంగ పట్టాలని సృష్టించి ప్రభుత్వ భూమిని హనుమదారిగా చేసుకున్న అధికార పార్టీ నాయకుడు 30 సంవత్సరాల రాజకీయ నాయకుడు 3 సార్లు సర్పంచ్ ఏకంగా ప్రభుత్వ భూమిని మింగిన గ్రామ ప్రథమ గుర్తించి తీర్థాల రెవెన్యూ పోలిశెట్టింగూడెం గ్రామంలో అక్రమంగా సాగు చేసుకుంటున్నా భూమిని అది ప్రభుత్వ భూమిగా గుర్తించిన అధికారులు ఈరోజు వచ్చి ఆ యొక్క భూమి గవర్నమెంట్ కు సంబంధించినా భూమి కాబట్టి ఇట్టి భూమిపై మీకు ఎలాంటి హక్కు లేదు అని ఇది ప్రభుత్వ స్థలమని దీనికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్ను సాగు చేసుకున్న రైతుకు చూపించి సుమారుగా రెండు ఎకరాల భూమి సర్వే నెంబర్ 772 ఇది అసైన్మెంట్ ల్యాండ్ ఈ యొక్క స్థలాన్ని కొనడం గాని అమ్మడం గాని చెయ్యకూడదు అట్టి భూమిని మీరు కొనుగోలు చేశారు కాబట్టి ఆ భూమి గవర్నమెంట్ ది కాబట్టి ఇది గవర్నమెంట్ కు చెందుతుంది అని ఈ భూమికి మీకు ఎలాంటి సంబంధం లేదు అని వారితో పంచనామ పత్రాలపై సంతకాలు నమోదు చేసుకొని భూమిని గవర్నమెంట్ స్వాధీనం చేసింది ఇదే సర్వే నంబర్లు లో దాదాపు ఇంకా గవర్నమెంట్ భూమి సుమారుగా 42 ఎకరాల భూమి ఉన్నది అని చెప్పడం జరిగినది గవర్నమెంట్ భూమి ఏ ఊర్లో ఉన్న ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు రెవిన్యూ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోమని మాకు జీవో ఇచ్చారు అదేవిధంగా ఈ యొక్క భూమి గవర్నమెంట్ కాబట్టి మేము దీన్ని స్వాధీనం చేసుకుంటున్నామని ఆర్ ఐ క్రాంతి సర్వేర్ గారు చెప్పి ఈ విషయాన్ని గ్రామ యూత్ ఆధ్వర్యంలో పంచనామా చేయడం జరిగినది ఈ విషయానికి గ్రామ పెద్దలు మరియు గ్రామ యూత్ సహకరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఆర్ ఐ క్రాంతి గారు తెలియజేశారు పంట ఉండడం వల్ల పంట నష్టం వాటిల్లుతుందని చుట్టూ ఫినిషింగ్ ఏవడం ఇప్పుడు కుదరదని రైతు పంట అయిపోయిన తర్వాత చుట్టూ ఫినిషింగ్ చేయడానికి మేమందరం మీకు సహకరిస్తామని గ్రామ ప్రజలకు ఆర్ఐ క్రాంతి సర్వేరు చెప్పడం జరిగినది ఇప్పటివరకు పోలిచిపోవడం గ్రామంలో గవర్నమెంట్ కి సంబంధించిన భూమి లేదని క్రీడా ప్రాంగణానికి ప్రతి సంవత్సరం గ్రామపంచాయతీ రుసుము చెల్లిస్తుందని ఇకనుంచి పోలిశెట్టి ఇవ్వడానికి సంబంధించి ఎలాంటి గవర్నమెంట్ భూమి కానీ ఉన్న దానికి మేమందరం సహకరిస్తామని మా ఊరిలో ఇల్లు లేని నిరుపేదలు స్మశాన వాటిక మోడల్ పార్క్ డంపింగ్ యార్డ్ వంటి వంటివి నిర్మించుకోవాలని గ్రామ అభివృద్ధికి మేమందరం తోడ్పడుతామని ఉన్నత అధికారులకు చెప్పి ఉన్నత అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -