Friday, April 3, 2026

RMP వైద్యుడి నిర్వాకంతో చిన్నారి  మృతి…

- Advertisment -

నేటి వారధి న్యూస్
పల్నాడు జిల్లా నరసరావుపేటలో
వాంతులు,విరేచనాలతో చిన్నారి ఆయేషా(5)ని RMP వద్దకి తెచ్చిన తల్లితండ్రులు చిన్నారి ఆయేషాకి ఇంజక్షన్.ఇచ్చిన ఆర్.ఎంపి వైద్యుడు.ఇంజెక్షన్ చేసిన కొద్ది సేపటికే.స్పృహ.తప్పికిందపడిపోయినఆయేషా.నరసరావుపేటలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో పాప మృతి.RMP వైద్యుడు నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తల్లిదండ్రుల ఆరోపణ నరసరావుపేట పెద్ద చెరువులో ఉన్న RMP క్లినిక్ వద్ద తల్లిదండ్రులు,బంధువులు ఆందోళన.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -