Monday, September 28, 2026

హపాత కక్షలు.. వ్యక్తిని కత్తితో పొడిచి హత్య

- Advertisment -

నేటి వారధి న్యూస్
కరీంనగర్: పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన హుజూరాబాద్ మండలంలో చోటుచేసుకుంది. పెద్దపాపయ్యపల్లిలో ఉప్పలపల్లికి చెందిన రాకేశ్‌పై ప్రశాంత్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు సమాచారం.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాకేశ్ అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. పాత కక్షలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
హత్య అనంతరం నిందితుడు ప్రశాంత్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -