నేటివారధి న్యూస్
హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త నూతన సంవత్సర వేడు కల సందర్భంగా తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది, హైదరాబాద్ పరిధిలో ప్రయాణికులకు ఉచిత రవాణా సదుపాయం అందించేందుకు సిద్ధమైంది,
తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా రేపు రాత్రి హైదరాబాదులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించ నున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది,
సైబరాబాద్ రాచకొండ పరిధిలో 500 కార్లు 250 బైకు ట్యాక్సీలు అందు బాటులో ఉంటాయని తెలిపింది, మద్యం మత్తు లో ప్రమాదాలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది..
రేపు రాత్రి హైదరాబాద్ లో ఉచిత ప్రయాణ సౌకర్యం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

