నేటి వారధి న్యూస్
భూపాలపల్లి ASR గార్డెన్స్ నందు జరిగిన పుట్టినరోజు వేడుకల్లో మరియు కేతిపల్లి శ్రవణ్ కుమార్ రెడ్డి – స్వాతి కుమారుడు అభినీత్ రెడ్డి దోతి కట్టించు కార్యక్రమం మరియు కుమార్తె అశ్రీత రెడ్డి మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
అదే విధంగా పరకాల RR గార్డెన్స్ నందు జరిగిన రామగుండాలపల్లి వాస్తవ్యులు ఏడేల్లి విజయ -మోహనరెడ్డి గార్ల కుమారుడు చి||రాజు వెడ్స్ చి||ల||సౌ భార్గవి గార్ల వివాహ కార్యక్రమంలో పాల్గొన్ని నూతన వధూ వరులను ఆశీర్వాదించారు….
పలు శుభకార్యాలల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర…
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

