నేటి వారధి న్యూస్
సంక్రాంతి పండుగ సందర్భంగా (PVC )బాయ్స్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఖమ్మం రూరల్ మండలం మంగళ గూడెం గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు మహిళలు చిన్నారులు పోటీపడి రంగవల్లులో తీర్చిదిద్దారు తెలుగు సాంస్కృతి ప్రతిబంబించేలా ముగ్గులు వేశారు ముగ్గుల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి PVC బాయ్స్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు
PVC బాయ్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

