నేటి వారధి న్యూస్
ఖమ్మం రూరల్ మండలం మంగళ గూడెం గ్రామంలో PVS బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలు చిన్నారి భరతనాట్యం అందర్నీ అలరించింది గ్రామంలో భరతనాట్యం తెలియని ఎంతోమందికి చిన్నారి భరత నాట్యం ఒక కనివిందుగా కనిపించింది
భరతనాట్యంతో అలరించిన చిన్నారి నయన శ్రీ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

