నేటి వారధి న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా.ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు.ఈ నిర్ణయం పూర్తిగా .నావ్యక్తిగతం.ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరు ప్రభావితం చేయలేదు.తొమ్మిదేళ్లుగా నన్ను ప్రోత్సహించి కొండంత బలాన్నిచ్చిన మోదీ, అమిత్‌షాకు ప్రత్యేక ధన్యవాదాలు.
వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

