Saturday, April 4, 2026

పత్రికా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన నేటి వారధి క్యాలెండర్ ను ఆవిష్కరించిన రూరల్ Ci

- Advertisment -

నేటి వారధి న్యూస్

దిన పత్రిక రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన నేటి వారధి తెలుగు పత్రిక 2025 సంవత్సర క్యాలెండర్ ను స్థానిక రూరల్ స్టేషన్లో సిఐ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అనతి కాలం లో నేటి వారధి దిన పత్రిక అందరికి అందుబాటులోకి వచ్చి పాఠకుల మన్ననలను పొందిందని, ఎప్పటికప్పుడు వార్తలను సేకరించి ప్రత్యేక ఎడిషన్లు, క్లిప్పింగ్స్ ఆన్లైన్ ద్వారా పంపుతూ ప్రజలకు,అధికారులకు దగ్గరైదని కొనియాడారు. ఈ కార్యక్రమం లో నేటి వారధి ఎడిటర్ అక్కి వెంకటేశ్వర్లు మీ విజన్ న్యూస్ రవి ఎస్సై లు యాకోబు చారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -