నేటి వారధి ,న్యూస్ డోర్నకల్,
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ డోర్నకల్ మండలం లోని బూర్గుపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో లో తెలంగాణ ఉద్యమ సారధి, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు బూర్గుపహాడ్ గ్రామ బి ఆర్ ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రాబోయే రోజుల్లో కెసిఆర్ లాంటి నాయకుడు అవసరం రాష్ట్రనికి చాలా ఉందని, వారి సేవలు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. ప్రజా నాయకుడు లేని లోటు రాష్ట్రములో కనిపిస్తుందని వారి సేవలు గుర్తుకు తెచ్చుకొని ప్రజలకి మనోదైర్యం చెప్పారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్, మాజీ వార్డ్ నెంబర్లు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు, యూత్ నాయకులు, గ్రామ పెద్దలు, తదిరులు పాల్గొన్నారు
తెలంగాణను దేశానికే దిక్సూచిగా నిలిపిన ఘనత కేసీఆర్ ది ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల్లో చెరగని ముద్రబూర్గుపహాడ్ గ్రామ బి ఆర్ ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

