నేటి వారధి న్యూస్
📱గుర్తుతెలియని నంబర్ల నుంచి మిస్డ్ కాల్ వస్తే ఎట్టిపరిస్థితుల్లో తిరిగి కాల్ చేయొద్దు, వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. +371(5), +381 (2) నంబర్ల నుంచి కాల్ చేసి #90 లేదా #09 డయల్ చేయమని అడిగితే ఎట్టిపరిస్థితుల్లో కాల్ చేయవద్దు. అలా చేస్తే నేరగాళ్లు మీ ఫోన్ ను హ్యాక్ చేస్తారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930ను సంప్రదించండి.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీస్
మిస్డ్ కాల్ వస్తే తిరిగి కాల్ చేయవద్దు.
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

