నేటి వారధి న్యూస్
భద్రాచలంలో.నిర్వహించనున్న.శ్రీ.సీతారాములకళ్యాణోత్సవంకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి సమక్షంలో ఆహ్వాన.పత్రిక.అందుకున్నారుఈ ప్రత్యేక సందర్భంలో వేదపండితులు వారి ఆశీర్వచనాలతో సభను పవిత్రతతో అలంకరించారు. భద్రాచలంలో ఆలయ ప్రాంగణం సాంస్కృతిక మహోత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది.
శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాం
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వానం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

