నేటి వారధి న్యూస్ ద్వారకాతిరుమల
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ద్వారకాతిరుమల లో ఈరోజు పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడమైనది పిల్లల్లో విద్య తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు పట్ల ఆసక్తిని కలిగించడం కొరకు పాఠశాల యాజమాన్యం పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు ద్వారకాతిరుమల మండలం ఎంపీపీ ఎస్ ద్వారకాటిరుమల పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవాన్ని అతి ఘనంగా నిర్వహించడం జరిగింది అని పాఠశాల ప్రిన్సిపల్ మీడియాకు చెప్పడం జరిగినది
ద్వారకాతిరుమల గ్రామంలో ఎంపీపీ పాఠశాల నందు యాన్యువల్ డే సెలబ్రేషన్స్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

