నేటి వారధి న్యూస్
కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితో సిసి రోడ్లు ప్రారంభం ఈ సందర్భంగా పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్ మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ మహమ్మద్ నగర్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషితో సిసి రోడ్డు పనులు నిర్మించారు ఈ నిధులు ఎన్ ఆర్ ఈజీ ఎస్ ఈ పథకాలు అమలు జరిగాయి అని చెప్పారు మరియు ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు ఆకాష్ గారు గంగి రమేష్ తోటరాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషితో సిసి రోడ్లు ప్రారంభం..
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

