Saturday, April 4, 2026

స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.

- Advertisment -

నేటి వారధి న్యూస్
తెలంగాణ ఈ నెల 24 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల జారీ చేసింది. జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్ను ఖరారు చేసినట్లు వెల్లడించింది.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -