నేటి వారిధి (ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా డి సి సి అధ్యక్షులు మరియు ఏ యి సి సి సభ్యులు పోదేం వీరయ్య తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన భద్రాచలం కాంగ్రెస్ పార్టీ సేవాదల్ Aబ్లాక్ అధ్యక్షులు అశోక్ కుమార్ భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి ఆశీస్సులు నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ రాబోయే కాలంలో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు
పోదేం వీరయ్యకు శుభాకాంక్షలు తెలిపిన భద్రాచలం కాంగ్రెస్ పార్టీ సేవాదల్ A బ్లాక్ అధ్యక్షులు గర్నేపల్లి అశోక్ కుమార్.
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

