Saturday, April 4, 2026

భూపాలపల్లి: వర్షంతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

- Advertisment -
భూపాలపల్లి: వర్షంతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా బుధవారం ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ 2, 3 గనుల్లో లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి, ఎనిమిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు సింగరేణి అధికారులు తెలిపారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -