Friday, April 3, 2026

సర్వేపల్లి నియోజకవర్గంలో పలు కుటుంబాలను పరామర్శించిన కాకాణి పూజితమ్మ

- Advertisment -

నేటి వారధి న్యూస్( ప్రతినిధి)
ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె శ్రీమతి కాకాణి పూజితమ్మ.పొదలకూరు మండల కేంద్రంలో అయ్యగారిపాళెం గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణు రెడ్డి తో బుట్టువు అడపాల హైమావతమ్మ  దశదినకర్మలో పాల్గొని కుటుంబ సభ్యులతో మాట్లాడిన శ్రీమతి కాకాణి పూజితమ్మ.నెల్లూరు నగరం, అరవింద నగర్ లో వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడూరు మనోహర్ రెడ్డి తండ్రి కోడూరు చంద్రశేఖర్ రెడ్డి  దశదినకర్మ కార్యక్రమానికి హాజరై, కుటుంబసభ్యులను పరామర్శించిన శ్రీమతి కాకాణి పూజితమ్మ

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -