నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
మహబూబాబాద్ కురవి నందు మాస శివరాత్రి ని పురస్కరించుకుని స్వామి వారికి అమ్మవారికి మహన్యాస పూర్వక ఏకాదశ వార రుద్ర అభిషేకం, బిల్వ అర్చన, రుద్ర హోమం మహబూబాబాద్ వాస్తవ్యులు మంచోలియ సూర్యప్రకాష్ గారి దంపతులు కర్తలుగా దేవస్థాన వైదిక బృందము చే నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో ఆలయ
చైర్మన్ దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు
శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి రుద్ర అభిషేకం,
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

