నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
4/9/2025
రోడ్డు పైన నేను ఏది ధరించక పోయినా, అన్నింటికీ ఫైన్ కడుతున్నాను.. అసలు రోడ్లే సరిగా లేవు, మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అంటూ ప్లకార్డుతో నిరసన..
కరీంనగర్ – రేకుర్తి చౌరస్థలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అద్వానంగా ఉందని.. కరీంనగర్ – నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని పొలిటికల్ లీడర్స్ గాని ఎవరూ పట్టించుకోవడం లేదని కోట శ్యామ్ కుమార్ అనే వ్యక్తి నిరసన..రోడ్డు పైన నేను ఏది ధరించక పోయినా అన్నింటికీ ఫైన్, GSTలు, రోడ్డు టాక్స్ కడుతున్నాను, కానీ అసలు రోడ్లే సరిగా లేవు.. మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అని కరీంనగర్ కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన.
వినూత్న రీతిలో నిరసన..
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

