Saturday, April 4, 2026

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొత్తం మూడు దశల్లో ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ వెల్లడించడంతోనే వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని SEC పేర్కొంది. OCT 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్, అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ ఉంటుంది.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -