నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
భద్రాచలం–చర్ల రోడ్డు వైన్ షాపుల ఎదురుగా మద్యం మత్తులో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో రవి వర్మ అనే వ్యక్తిపై కొందరు యువకులు మారణాయుధాలతో దాడి చేశారు.దాడిలో రవి వర్మ తీవ్రంగా గాయపడగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రవి వర్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.. కేసు నమోదు నిందితులు కోసం గాలిస్తున్న పోలీసులు ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
మద్యం మత్తులో ఘర్షణ కత్తులతో దాడి, వ్యక్తి మృతి
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

