Friday, April 3, 2026

మన తండా బిడ్డ.. మన వార్డు భవిష్యత్తు

- Advertisment -


​హెడ్డింగ్ నా పుట్టుక ఈ గడ్డపై నా సేవ మీ పాదాల చెంత నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఇస్లావత్ తిరుపతి నాయక్

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
మహబూబాబాద్ జిల్లా
మరిపెడ మండలం
బక్కరూపుల తండాలో పుట్టి ఇక్కడి మట్టిలోనే పెరిగి మీ కష్టసుఖాలను కళ్ళారా చూసిన మీ తమ్ముడు మీ బిడ్డ ఇస్లావత్ తిరుపతి నాయక్ మున్సిపాలిటీ మొదటి వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నా తండా వాసుల కళ్లల్లో ఆనందం చూడటమే నా లక్ష్యం. పదవి అనేది నాకు అధికారం కాదు అది మీ కష్టాలను తీర్చే ఒక బాధ్యత బక్కరూపుల తండా దుబ్బ తండా నేతావత్ తండా రుణం తీర్చుకోవడానికి, మన వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ఒక అవకాశం ఇవ్వండి నేను మీ నాయకుడిగా కాదుమీ ఇంట్లో ఒక సభ్యుడిగా మీ గొంతుకగా మున్సిపాలిటీలో పోరాడతాను
మన గుర్తు హస్తం మన లక్ష్యం అభివృద్ధి ఒక్క అవకాశం ఇవ్వండి వార్డు రూపురేఖలు మారుద్దాం. మీ ఆశీస్సులే నా బలం
మీ ఇస్లావత్ తిరుపతి నాయక్..

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -