Friday, April 3, 2026

సిక్సర్.. మహిళకు తీవ్ర గాయం

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఇంగ్లండ్ క్రికెటర్ ఓవర్టన్ బాదిన సిక్సర్తో ప్రేక్షకురాలు గాయపడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఫిబ్రవరి 16న కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో ఇటలీతో మ్యాచులో ఓవర్టన్ భారీ సిక్సర్ బాదారు. బంతి స్టాండ్స్లో ఉన్న ఓ మహిళ ముఖానికి తగలడంతో వెంటనే ముక్కు నుంచి రక్తం కారింది. కంటికి సైతం గాయమైంది. స్టేడియం సిబ్బంది అక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -