Saturday, August 1, 2026

ఘనంగా ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి 56వ జన్మదిన వేడుకలు

- Advertisment -

నేటి వారధి( ప్రతినిధి)
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ హైస్కూల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి 56వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా 56 యూనిట్ల మెగా రక్తదాన శిబిరం మరియు 56 మొక్కలను నాటారు అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నరేందర్ రెడ్డి స్ఫూర్తితో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ధండిలక్ష్మి వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ కౌన్సిలర్లు వైద్యం కిరణ్ పిల్లి తిరుపతి బొలిశెట్టి రాజు మాజీ సింగల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -