Wednesday, September 30, 2026

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సొసైటీ డైరెక్టర్ యండపల్లి రవి

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఖమ్మం రూరల్. మండలం మంగళగూడెం గ్రామంలో ఉదయం గంటలకు బత్తుల భూషయ్య అనారోగ్యంతో మృతి చెందారు అట్టి విషయాన్ని తెలుసుకున్న గ్రామ పెద్దలు వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు వారికి (5000) రూపాయలు ఆర్థిక సాయం చేసినటువంటి సొసైటీ డైరెక్టర్ యoడపల్లి రవి మరియు గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరెల్లి నాగయ్య ఈ కార్యక్రమంలో మాజీ (సర్పంచ్ )ఎండపల్లి రాధిక ఉపేందర్. గ్రామ ( MPTC) సభ్యులు షేక్ సైదాబీ సొందు మియా గ్రామ (ఉపసర్పంచ్)గంధం ఉపేందర్ మరియు పోలూరి రమేష్. అత్తనూరి లక్ష్మయ్య పగిళ్ల రవి తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -