నేటి వారధి ప్రతినిధి
హైదరాబాద్ :మంత్రి కొండా సురేఖ తన కు తాను మంత్రి పదవికి రాజీనామా చేయకుంటే మంత్రి వర్గం నుంచి తొలగించనున్న రేవంత్ రెడ్డి పదేళ్ల BRS పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తెచ్చిన రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసిన కొండా సురేఖ కుమార్తె నిన్న కూడా ఢిల్లీ లో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి భార్య పై ఆరోపణలు చేసిన కొండా సురేఖ తాను BC అని, తన భర్త మున్నూరు కాపు అని తమకు 16 % ఓట్ బ్యాంకు ఉందని హెచ్చరించిన కొండా సురేఖ వరంగల్ నుంచి తమ అనుచరులను హైదరాబాద్ కు రావాలని చెప్పిన కొండా సురేఖ
తన మీద చర్యలు తీసుకోవటం ఖాయం కావటం తో నిన్న అన్నిటికి సిద్ధం అయ్యే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల పై తీవ్ర విమర్శలు చేసిన కొండా సురేఖ
బ్రేకింగ్ న్యూస్. కొండా సురేఖ ను కేబినెట్ నుంచి తొలగించనున్న రేవంత్ రెడ్డి
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

